వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండ మండల కేంద్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ వారణాసి మౌనిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తు, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు.
గ్రామ పరిధిలోని బెల్ట్‌షాపులు, గుడుంబా కేంద్రాలను మూసివేయాలని తీర్మానించి, ప్రతిని ఎస్సై దాసరి సుధాకర్‌కు అందజేశారు.
Comments
Loading comments...

