వార్తలకు తిరిగి వెళ్లండి

ఏర్పేడులోని ఐసర్ (IISER) తిరుపతిలో ఒక రీసెర్చ్ అసోసియేట్ (RA-01) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. లైఫ్ సైన్స్‌లో Ph.D పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.
ఆసక్తి గల అభ్యర్థులు జులై 2వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వారి అధికారిక వెబ్‌సైట్ https://www.iisertirupati.ac.in/jobs/advt_492026/ ని సందర్శించండి.
Comments
Loading comments...

