Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగిసిన రెస్క్యూ: ఆరుగురు జాలర్లు గల్లంతు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 08, 2026 11:26 AM విశాఖపట్నంGeneral
ముగిసిన రెస్క్యూ: ఆరుగురు జాలర్లు గల్లంతు - Udayam
విశాఖ సముద్రంలో మునిగిన బోటు ఘటనలో నాలుగు రోజులుగా సాగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. తీవ్రంగా గాలించినప్పటికీ గల్లంతైన ఆరుగురు జాలర్ల ఆచూకీ లభించలేదు. ఈ నెల 1న వేటకు వెళ్లిన ఏడుగురిలో బోటు మునిగిపోగా యజమాని ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారి ఆచూకీ దొరక్కపోవడంతో విషాదం మిగిలింది.

Comments

G
Loading comments...