Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలలో చిక్కుకున్న కొండచిలువకు రక్షణ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 05, 2026 9:45 AM మంచిర్యాలGeneral
వలలో చిక్కుకున్న కొండచిలువకు రక్షణ - Udayam
లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్‌ సమీపంలో చేపల వలలో చిక్కుకున్న పది అడుగుల కొండచిలువను అటవీశాఖ అధికారులు రక్షించారు. బీట్‌ అధికారి అజ్మీర సుమలత, స్నేక్‌ క్యాచర్‌ అబు షేక్‌ సహాయంతో వలను తొలగించారు. రక్షించిన కొండచిలువను తలమల అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. గ్రామస్థుల సమాచారంతో అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...