వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లా పంచాయతీల్లో కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం డీపీవో సందీప్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు సమస్యను వివరించారు.
రోలుగుంట, బుచ్చింపేట పంచాయతీల్లో కార్మికులకు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హెల్త్ అలవెన్స్ నిధులు లేవనే కారణంతో చెల్లింపులు నిలిపివేయడం సరికాదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

