వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. కరోనా కారణంగా 2020లో రద్దు చేసిన అక్రిడిటేషన్ జర్నలిస్టుల ప్రయాణ రాయితీలు, పాస్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు.
సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విజయ్, వెంకటేష్, ఇబ్రహీం, మహేబూబ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

