వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండ ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ ప్రతినిధులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వినతిపత్రం అందించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలిపారు.
సమావేశాలు, ప్రజా సమస్యలపై చర్చలకు ప్రత్యేక భవనం అవసరమని పేర్కొన్నారు. భవన నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు.
Comments
Loading comments...

