Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీకి షెడ్డు నిర్మాణానికి వినతి

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 5:31 PM ఆదిలాబాద్General
ఎంపీకి షెడ్డు నిర్మాణానికి వినతి - Udayam
ఆదిలాబాద్‌లో వయోవృద్ధుల సమాఖ్య నాయకులు ఎంపీ నగేశ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. సీనియర్‌ సిటిజన్స్‌ మల్టీపర్పస్‌ డే కేర్‌ సెంటర్‌ వద్ద ఖాళీ ప్రదేశంలో షెడ్డు నిర్మాణానికి సహకరించాలని కోరారు. షెడ్డు నిర్మిస్తే వృద్ధులకు క్రీడలు, వ్యాయామం, సమావేశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ చర్చించి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...