వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సంక్షోభంలో ఉన్న రైస్ మిల్ పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.
నిల్వ సామర్థ్యం పెంచేందుకు గోదాములు నిర్మించాలని, మిల్లింగ్ చార్జీలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐ త్వరగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

