Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురేఖపై అధిష్ఠానానికి నివేదిక

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:57 AM హైదరాబాద్General
సురేఖపై అధిష్ఠానానికి నివేదిక - Udayam
మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై పీసీసీ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తాజా నివేదిక పంపినట్లు సమాచారం. కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలను సురేఖ సమర్థించడాన్ని పలువురు నేతలు తప్పుపట్టారు. పీసీసీ నివేదికలు, ఎమ్మెల్యేల ఫిర్యాదులు, సురేఖ పంపిన లేఖపై ఏఐసీసీ అంతర్గత విచారణ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యనేతల నుంచి కూడా వివరాలు సేకరించినట్లు తెలిసింది.

Comments

G
Loading comments...