Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకోట దాడిపై యూఎన్ నివేదిక

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 13, 2026 11:10 AM జాతీయంGeneral
ఎర్రకోట దాడిపై యూఎన్ నివేదిక - Udayam
2025 నవంబర్‌లో దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్రదాడి వెనుక అల్‌ఖైదా అనుబంధ సంస్థ AQIS హస్తం ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తాజా నివేదిక పేర్కొంది. బంగ్లాదేశ్‌లో కొత్త నెట్‌వర్క్‌లు, ఆపరేషనల్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు AQIS ప్రయత్నిస్తోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...