Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెపో రేటు యథాతథం 5.25% వద్దే కొనసాగింపు

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 05, 2026 10:35 AM ఆల్ ఇండియా జాతీయ
రెపో రేటు యథాతథం 5.25% వద్దే కొనసాగింపు   - Udayam Digital
RBI ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచింది. న్యూట్రల్‌ స్టాన్స్‌ను కొనసాగిస్తూ SDF 5%, MSF, బ్యాంక్‌ రేట్లను 5.5% వద్ద కొనసాగించింది. FY27 ద్రవ్యోల్బణ అంచనాను 5.1% నుంచి 5%కు తగ్గించిన RBI, జీడీపీ వృద్ధి అంచనాను 6.6% నుంచి 6.7%కు పెంచింది. ఆహార, ఇంధన ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలపై అప్రమత్తంగా ఉంటామని గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు.

Comments

G
Loading comments...