వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు సురక్షా బస్టాండ్ సమీప ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సమస్యను గుర్తించిన మున్సిపాలిటీ సిబ్బంది శుక్రవారం గుంతలను పూడ్చే పనులు చేపట్టారు. దీంతో వాహనదారులు, స్థానికులు కొంత ఊరట పొందారు.
Comments
Loading comments...

