Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు కార్పొరేషన్లలో డివిజన్ల పునర్విభజన

Follow Udayam on Google
Harika Jun 19, 2026 11:46 AM హైదరాబాద్General
మూడు కార్పొరేషన్లలో డివిజన్ల పునర్విభజన - Udayam
ఓఆర్‌ఆర్‌ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌ కార్పొరేషన్లలో డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనాభా ప్రాతిపదికన డివిజన్లను పెంచి, మొత్తంగా 400 డివిజన్లకు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నవంబరులోపు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముందుగా జీహెచ్‌ఎంసీకి, ఆ తర్వాత ఇతర కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...