Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెంజల్ మండల ప్రజావాణికి 4 ఫిర్యాదుల స్వీకరణ

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 7:05 PM నిజామాబాద్General
రెంజల్ మండల ప్రజావాణికి 4 ఫిర్యాదుల స్వీకరణ - Udayam
రెంజల్ మండల ప్రజావాణి కార్యక్రమానికి నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీడీవో కమలాకర్ తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఒకటి, పంచాయతీరాజ్‌కు సంబంధించి ఒకటి, పెన్షన్‌కు సంబంధించి ఒకటి, భూ సమస్యపై మరో ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత శాఖలకు ఆన్లైన్లో ఎంటర్ చేసి పంపించడం జరిగిందని అన్నారు.

Comments

G
Loading comments...