వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూర్ మండలంలో రెండు సొసైటీలకు ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. రామేశ్వర్ పల్లి సొసైటీ ఛైర్మన్ గా ఇంద్రకరణ్ రెడ్డి, అంతంపల్లి సొసైటీ ఛైర్మన్గా సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వారికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
Comments
Loading comments...

