వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త యాప్‌లో సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ తారాచంద్ తెలిపారు.
ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామం పరిధి కొత్త యాప్‌లో తప్పుగా చూపుతున్న సమస్యను సరిచేసి, రెండు రోజుల్లో ప్రతి రైతుకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

