Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు ఫ్యాన్లు వాడితే రూ. 1.43 లక్షల విద్యుత్ బిల్లు

Follow Udayam on Google
madhu Sep 01, 2026 11:22 AM ములుగుGeneral
రెండు ఫ్యాన్లు వాడితే రూ. 1.43 లక్షల విద్యుత్ బిల్లు - Udayam
ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన కొమ్మినేని ప్రసాద్‌కు రూ.1,43,136 విద్యుత్ బిల్లు రావడంతో అయోమయానికి గురయ్యారు. బకాయి చెల్లించే వరకు విద్యుత్ కనెక్షన్‌ను అధికారులు తొలగించినట్లు బాధితుడు తెలిపాడు. గత నెల ఒక్కసారిగా భారీ బకాయితో బిల్లు అందిందని, రెండు ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్, మూడు ఎల్‌ఈడీ బల్బులే వినియోగిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...