Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు పాఠశాలల చైర్మన్ లను కైవసం చేసుకున్న టిడిపి

Follow Udayam on Google
Siva Prasad Oct 03, 2026 6:55 PM నెల్లూరుGeneral
రెండు పాఠశాలల చైర్మన్ లను కైవసం చేసుకున్న టిడిపి - Udayam
సైదాపురం మండలంలో టిడిపి శ్రేణుల ఘన విజయం సాధించారు. ​రెండు పాఠశాలల చైర్మన్ పదవులను కైవసం చేసుకున్న వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి వర్గం. ​జడ్పీహెచ్‌ఎస్ చైర్మన్‌గా కనుపూరు బాల వేమయ్య, ఎంపీపీఎస్ చైర్మన్‌గా కనుపూరు ప్రసాద్ ఎన్నిక అయ్యారు. సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో గత వైఎస్సార్‌‌సీపీ హయాంలో కక్షసాధింపు చర్యలు, తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ.. ధైర్యంగా నిలబడ్డారు.

Comments

G
Loading comments...