Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు నెలల్లో యాపిల్‌లో రెండోసారి లేఆఫ్‌లు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 1:05 PM జాతీయంవాణిజ్యం
రెండు నెలల్లో యాపిల్‌లో రెండోసారి లేఆఫ్‌లు - Udayam
యాపిల్‌ రెండు నెలల్లో రెండోసారి ఉద్యోగులపై కోత విధించినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదికను ఉటంకిస్తూ పలు కథనాలు తెలిపాయి. ఈసారి ఫిట్‌నెస్‌+లోని ఆడియో విభాగంలో పనిచేస్తున్న కొద్దిమంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఆగస్టులో సిరి, విజన్‌ ప్రో, ఇంటెలిజెంట్‌ సిస్టమ్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ బృందాల్లో 200 మందికి పైగా ఉద్యోగులను యాపిల్‌ తొలగించినట్లు నివేదికలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...