Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు జిల్లాల్లో విషాదం.. ఇద్దరు చిన్నారుల మృతి

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:49 AM మహబూబ్‌నగర్General
రెండు జిల్లాల్లో విషాదం.. ఇద్దరు చిన్నారుల మృతి - Udayam
నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తిమ్మాజిపేటలో ఆడుకుంటూ ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడిన రియాన్ష్‌ (1) ప్రాణాలు కోల్పోయాడు. నారాయణపేట జిల్లా ఊట్కూరులో తొమ్మిది నెలల ఆర్యవర్ధన్‌ ప్లాస్టిక్‌ సీసా మూతను నోట్లో పెట్టుకోవడంతో గొంతులో ఇరుక్కుంది. మూతను తొలగించినా గొంతుకు తీవ్ర గాయమైంది. మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు.

Comments

G
Loading comments...