వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరి సాగర్ మండలం కోనేరుపురం స్టేజీ సమీపంలో నాగార్జునసాగర్ హైవేపై రెండు బైకులు ఢీకొన్నాయి. నాగార్జునసాగర్ నుంచి హాలియా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని నాగార్జునసాగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

