Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 8:29 AM నిజామాబాద్General
రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి - Udayam
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి NH-44 ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...