వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామంలోని బంగారమ్మతల్లి ఆలయం, రామాలయం హుండీల్లో నగదు చోరి జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై దర్యాపు చేస్తున్నట్లు వల్లంపూడి SI సుదర్శన్ ఆదివారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ హుండీల్లో నగదు కనిపించకపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారని ఈ మేరకు గ్రామానికి చెందిన కే.దేవుడు బాబు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
Comments
Loading comments...

