వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ మండలం ఖాసింపూర్‌కు చెందిన తమ్మళి వనజ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టి రెండో విడత బిల్లు కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి విడత నిధులు గతేడాది ఆగస్టులో జమ అయినా, రెండో విడత బిల్లు ఇప్పటికీ మంజూరు కాలేదని తెలిపారు.
సమస్యపై ప్రజావాణిలో అర్జీ ఇచ్చినా స్పందన లేదని వనజ వాపోయారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పెండింగ్‌లో ఉన్న బిల్లును విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

