వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కాలువల ద్వారా ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేమని, విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాలువల కింద రెండో పంట సాగు చేయవద్దని రైతులకు సూచించారు.
బావుల ద్వారా సాగు చేసుకునే రైతులు కూడా ఆరుతడి పంటలకే పరిమితం కావాలని కోరారు.
Comments
Loading comments...

