వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శంషాబాద్‌లోని సర్వే నంబర్ 626/2ఏ భూమిలో 2024 హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని మొయినుద్దీన్ ఖాన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు.
Comments
Loading comments...

