Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా యాప్ తొలగించాలి

Follow Udayam on Google
Harika Jun 16, 2026 2:02 PM నిజామాబాద్General
యూరియా యాప్ తొలగించాలి - Udayam
యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు మహాధర్నా చేపట్టారు. రైతులకు తక్షణమే ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. రైతులపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ యాప్ తెచ్చారని, రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...