Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ టీచర్లపై ఒత్తిడి తొలగించాలి

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 6:30 PM సంగారెడ్డిGeneral
అంగన్వాడీ టీచర్లపై ఒత్తిడి తొలగించాలి - Udayam
అంగన్వాడీ టీచర్లకు కేటాయించిన BLO విధుల్లో అధికారుల ఒత్తిడిని తొలగించాలని TUCC నాయకులు డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న పారితోషికాన్ని వెంటనే చెల్లించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ విధులతో పాటు BLO బాధ్యతలు నిర్వహిస్తున్నా పారితోషికం పెండింగ్‌లో ఉండటం బాధాకరమని చిరంజీవి అన్నారు. BLOలకు ప్రజలు సహకరించాలని చిరంజీవి కోరారు.

Comments

G
Loading comments...