Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నా రెడ్డి హటావో, కాంగ్రెస్ పార్టీ బచావో

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 3:49 PM వనపర్తిGeneral
చిన్నా రెడ్డి హటావో, కాంగ్రెస్ పార్టీ బచావో - Udayam
వనపర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేఘారెడ్డి నేత చిన్నారెడ్డిపై గాంధీ భవన్‌లో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా గాంధీ భవన్‌ ఎదుట నిరసన చేపట్టారు. వినతిపత్రం అందజేసిన నాయకులతో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...