Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ గర్భగుడి నిర్మాణాల తొలగింపు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 06, 2026 2:20 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఆలయ గర్భగుడి నిర్మాణాల తొలగింపు - Udayam
ఆలయ తొలగింపు ప్రక్రియలో భాగంగా గర్భగుడి నిర్మాణాలను గుత్తేదార్లు భారీ యంత్రాల సాయంతో కూల్చివేశారు. గత నెల 30న ప్రారంభమైన తొలగింపులు వారం రోజుల్లో ఆలయ ప్రాంగణంలోని పలు నిర్మాణాల వరకు కొనసాగాయి. గర్భగుడి తొలగింపు సమయంలో కొందరు స్థానికులు, అర్చకులు భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో తొలగించిన ప్రాంతాన్ని చదును చేసి కొత్త రాతి నిర్మాణాల పనులకు ఏర్పాట్లు చేయనున్నారు.

Comments

G
Loading comments...