Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ జాబితా నుంచి ప్రైవేటు భూముల తొలగింపు

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 5:51 PM హైదరాబాద్General
22ఏ జాబితా నుంచి ప్రైవేటు భూముల తొలగింపు - Udayam
ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి త్వరలో తొలగిస్తామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నాలుగు జిల్లాల నుంచి 750 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. జాబితా అప్‌డేట్‌లో జరిగిన పొరపాటుకు అధికారుల తరఫున క్షమాపణలు కోరారు. భూముల వివరాలు సక్రమంగా ఉన్నవారు ఆందోళన చెందవద్దని సూచించారు. 22ఏ భూములపై ఫిర్యాదుల కోసం 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...