వార్తలకు తిరిగి వెళ్లండి

పొదిలి మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకి తొలగింది. గతంలో మాదిరెడ్డిపాలెం, కంబాలపాడు, నందిపాలెం గ్రామాలను తొలగించి ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది.
ప్రస్తుత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు కేసును ఉపసంహరించుకోవడంతో హైకోర్టు సోమవారం కేసును కొట్టివేసింది. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
Comments
Loading comments...

