Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది విగ్రహం తొలగింపుతో రగడ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 8:15 AM వరంగల్తెలంగాణ
పెద్ది విగ్రహం తొలగింపుతో రగడ - Udayam
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. గద్దెను కూడా కూల్చివేశారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ అసైన్డ్‌ భూమిలో విగ్రహం ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. తొలగింపును వ్యతిరేకించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనకు సిద్ధమవడంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...