Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల స్థలంలో అక్రమ కట్టడాల తొలగింపు

లక్ష్మి దేవి Jul 17, 2026 3:03 PM శ్రీసత్యసాయి జిల్లాabout 1 hour ago
పాఠశాల స్థలంలో అక్రమ కట్టడాల తొలగింపు - Udayam Digital
శ్రీ సత్య సాయి జిల్లా మొగలిచెట్ల తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన ఇల్లను అధికారులు శుక్రవారం ప్రోక్లైన్ సాయంతో తొలగించారు. సర్వే నంబరు 1199-1 లో ఒక సెంటుకు పైగా స్థలం ఆక్రమణకు గురైనట్లు ఎమ్మార్వో సురేంద్రనాథ్ పరిశీలనలో తేలింది. దీంతో తహసీల్దార్ సురేంద్రనాథ్, కదిరి గ్రామీణ సీఐ నాగేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఈ అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చివేశారు.

Comments

G
Loading comments...