Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతి ఆత్మహత్య: సూసైడ్ నోట్ లభ్యం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 17, 2026 3:42 PM అనకాపల్లి General
యువతి ఆత్మహత్య: సూసైడ్ నోట్ లభ్యం - Udayam
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పట్టణంలో లలిత కుమారి (24) అనే యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. "స్నేహితుల వల్ల మోసపోయాను, నన్ను క్షమించు అమ్మా" అని యువతి ఆ లేఖలో రాసినట్లు ఎస్ఐ సావిత్రి తెలిపారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...