Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెడిపోయిన మోటర్‌కు మరమ్మతులు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 17, 2026 2:50 PM కడపGeneral
చెడిపోయిన మోటర్‌కు మరమ్మతులు - Udayam
కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని యాదవీధిలో చెడిపోయిన తాగునీటి పథకం మోటర్‌కు అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేయించారు. ఈనెల 17న పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనానికి ఎంపీడీవో మహబూబ్ బీ తక్షణమే స్పందించారు. మోటర్‌ను బాగు చేయించి తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...