Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

Follow Udayam on Google
మానస శర్మ Jul 17, 2026 2:52 PM కడపGeneral
ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు - Udayam
కడప జిల్లా కలసపాడు మండలంలోని సిద్ధమూర్తి పల్లె, పెండ్లిమర్రి పొలాల్లో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఒరిగాయి. గాలివానకు దెబ్బతిన్న ఈ 33 కేవీ స్తంభాల వల్ల వ్యవసాయ పనులు చేయడానికి రైతులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఎస్పీడీసీఎల్ డీఈఈ రవికుమార్ స్పందిస్తూ.. ఒరిగిన స్తంభాలను త్వరలోనే తొలగించి, వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...