వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 18-60, తెలంగాణలో 15-65 ఏళ్ల స్థానిక మహిళలు 10 మంది (దివ్యాంగులైతే ఐదుగురు) కలిసి డ్వాక్రా సంఘంగా ఏర్పడవచ్చు. చేరడానికి ఆధార్ కార్డు తప్పనిసరి.
సంఘం పేరుతో కమిటీని ఎన్నుకుని, తీర్మాన కాపీని బ్యాంక్ లేదా అధికారులకు ఇచ్చి ఉమ్మడి ఖాతా తెరవాలి. దీని ద్వారా రూ.1-20 లక్షల వరకు రుణం పొందవచ్చు.
Comments
Loading comments...

