వార్తలకు తిరిగి వెళ్లండి
కొండాపూర్‌లో హైడ్రా ఆక్రమణల తొలగింపు
కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుండి మసీదు బండ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు శనివారం తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల డ్రైవ్ నిర్వహించారు.
ఈ ఆక్రమణల తొలగింపు చర్యల కారణంగా గచ్చిబౌలి, కొండాపూర్ ప్రధాన రహదారుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Comments
Loading comments...