Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే ఫొటో లేక ఫ్లెక్సీ తొలగింపు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:28 PM ఆదిలాబాద్General
ఎమ్మెల్యే ఫొటో లేక ఫ్లెక్సీ తొలగింపు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫొటో లేకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఐటీడీఏ సిబ్బంది వెంటనే ఫ్లెక్సీని తొలగించారు.

Comments

G
Loading comments...