Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేంపల్లిలో ట్రాఫిక్‌కు అడ్డుగా ఆక్రమణల తొలగింపు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:34 PM కడపGeneral
వేంపల్లిలో ట్రాఫిక్‌కు అడ్డుగా ఆక్రమణల తొలగింపు - Udayam
వేంపల్లిలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను పోలీసులు తొలగించారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సీఐ నరసింహులు ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఫోర్ రోడ్స్ జంక్షన్ వరకు కాలినడకన పర్యటించి ఆక్రమణలను గుర్తించారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...