Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డు పోస్టుమార్టంపై తొలగిన ప్రతిష్ఠంభన

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:48 AM తూర్పుగోదావరి General
 హోంగార్డు పోస్టుమార్టంపై తొలగిన ప్రతిష్ఠంభన - Udayam
నిడదవోలులో రైలు ఢీకొని మృతి చెందిన హోంగార్డు వేముల నాగార్జున పోస్టుమార్టంపై ప్రతిష్ఠంభన తొలగింది. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నాగార్జున మృతిపై రాజమండ్రి టూటౌన్‌ హోంగార్డు బంధువులు పలు ఆరోపణలు చేస్తున్నారు. మృతికి ముందు నాగార్జున డైరీలో కొన్ని పేర్లు రాసినట్లు వారు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...