వార్తలకు తిరిగి వెళ్లండి

డైమండ్ పాయింట్‌లో వాహనదారులు, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన దెబ్బతిన్న విద్యుత్ స్తంభాన్ని అధికారులు ఇవాళ తొలగించారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యను గుర్తించిన అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో చర్యలు చేపట్టారు.
స్తంభం తొలగింపుతో ప్రమాద ముప్పు తప్పడంతో పాటు ట్రాఫిక్ రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ప్రజల భద్రతకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు తెలిపారు.
Comments
Loading comments...

