Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో 44.71 లక్షల ఓట్ల తొలగింపు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 25, 2026 6:57 AM అమరావతిGeneral
రాష్ట్రంలో 44.71 లక్షల ఓట్ల తొలగింపు - Udayam
ప్రత్యేక సమగ్ర సర్వే గడువు ముగిసేనాటికి 44.71 లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదు. దీంతో ఈనెల 30న విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఈ ఓట్లు తొలగించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే జూలై 30 నుంచి ఆగస్టు 30 వరకు తెలపవచ్చు. అధికారులు విచారణ జరిపి అక్టోబర్ 3న తుది జాబితాను విడుదల చేయనున్నారు.

Comments

G
Loading comments...