Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో నేడు మిగిలిన ‘చంద్రన్న పట్టాలు’

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:30 AM విశాఖపట్నంGeneral
విశాఖలో నేడు మిగిలిన ‘చంద్రన్న పట్టాలు’ - Udayam
ఏయూ మైదానంలో సీఎం చంద్రబాబు పంపిణీ చేయగా మిగిలిన ‘చంద్రన్న పట్టాలను’ సోమవారం అందజేయనున్నారు. ఉదయం 10 గంటలకు 9, 10 వార్డుల లబ్ధిదారులకు అరవలక్ష్మి, 11వ వార్డు వారికి రాధాకృష్ణ కల్యాణమండపంలో ఎమ్మెల్యే వెలగపూడి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని తహశీల్దార్‌ పాల్‌కిరణ్‌ తెలిపారు. లబ్ధిదారులు సచివాలయ ఆహ్వానపత్రం లేదా ఆధార్‌ కార్డును తప్పక తీసుకురావాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...