Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీకి ఊరట.. అమెరికాలో ఆరోపణలు కొట్టివేత

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 11, 2026 8:17 AM జాతీయంGeneral
అదానీకి ఊరట.. అమెరికాలో ఆరోపణలు కొట్టివేత - Udayam
అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్టు తనపై ఉన్న క్రిమినల్‌ ఆరోపణలను కొట్టివేసిన నిర్ణయాన్ని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ స్వాగతించారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని ఆయన తెలిపారు. సత్యం, నిష్పక్షపాతం, చట్టబద్ధమైన పాలనపై తమ విశ్వాసం చెక్కుచెదరలేదని ఆయన పేర్కొన్నారు. తనపై, వ్యవస్థపై, న్యాయం అందించడంలో భారతదేశ సామర్థ్యంపై విశ్వాసం కోల్పోని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...