Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 25, 2026 10:17 AM జాతీయంGeneral
గుజరాత్‌లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు - Udayam
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 40,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని సమీక్షించిన సీఎం భూపేంద్ర పటేల్, సహాయం కోసం 40 కోట్లు కేటాయించారు. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

Comments

G
Loading comments...