Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:08 AM జాతీయంవాణిజ్యం
ఏపీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి - Udayam
ఏపీలో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ సముదాయం అభివృద్ధికి 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతిపాదించింది. చింతలపూడి, రేచర్ల బొగ్గు బ్లాకుల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. భూగర్భ బొగ్గును సింగ్యాస్‌గా మార్చి హైడ్రోజన్‌, మెథనాల్‌, అమ్మోనియా, సింథటిక్‌ నేచురల్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేయనుంది. ప్రాజెక్టు సాకారమైతే దిగుమతి గ్యాస్‌పై ఆధారపడటం తగ్గే అవకాశముంది.

Comments

G
Loading comments...