Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్టు వస్తే భారత్‌లో విమానాల తయారీ

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 9:49 AM జాతీయంవాణిజ్యం
 కాంట్రాక్టు వస్తే భారత్‌లో విమానాల తయారీ - Udayam
భారత వాయుసేన రవాణా విమానాల కాంట్రాక్టు లభిస్తే భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తామని లాక్‌హీడ్‌ మార్టిన్‌ తెలిపింది.60 మధ్య తరహా విమానాల కోసం భారత్‌ 10.5 బిలియన్‌ డాలర్లతో టెండర్‌ జారీ చేసింది. కంపెనీ ప్రతిపాదన ప్రకారం 12 విమానాలను సిద్ధంగా అందించి,మిగిలిన 48ను భారత్‌లోనే తయారు చేస్తారు.హైదరాబాద్‌ టాటా కలిసి ఇప్పటికే సీ-130జే విమానాల విడిభాగాల తయారీ చేపడుతున్నామని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...